తెలంగాణలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేట్ ల్యాబ్స్ ఇవే
Jun 16, 2020
1955 Views
తెలంగాణలో మొత్తం 17 ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రైవేట్ ల్యాబ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రవేట్ లాబొరేటరీల్లో కరోనా పరీక్ష గరిష్ట ఛార్జీ రూ.2200గా నిర్ణయించింది. తెలంగాణలో మొత్తం 17 ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి.
1. అపోలో హాస్పిటల్స్, జూబ్లిహిల్స్, హైదరాబాద్
2. విజయా డయోగ్నస్టిక్ సెంటర్, హిమాయత్ నగర్, హైదరాబాద్
3. విమ్టా ల్యాబ్స్, ఐడీఏ చర్లపల్లి, హైదరాబాద్
4. అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ డయాగ్నస్టిక్ లాబొరేటరీ, బోయిన్‌పల్లి, హైదరాబాద్
5. డాక్టర్ రెమిడీస్ ల్యాబ్స్, పంజాగుట్ట, హైదరాబాద్
6. పాథ్‌కేర్స్ ల్యాబ్స్, మేడ్చల్7. అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్, శేరిలింగంపల్లి
8. మెడిసిస్ ప్యాథ్‌ల్యాబ్స్, న్యూ బోయిన్‌పల్లి,
9. యశోదా హాస్పిటల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ల్యాబ్ మెడిసిన్, సికింద్రాబాద్
10. బయోగ్నసిస్ టెక్నాలజీస్, మేడ్చల్
11. టెనెట్ డయాగ్నస్టిక్స్, బంజారహిల్స్, హైదరాబాద్
12. AIG హాస్పిటల్స్, గచ్చిబౌలి
13. సెల్ కరెక్ట్ డయాగ్నస్టిక్స్, విరించి హాస్పిటల్, బంజారహిల్స్, హైదరాబాద్
14. క్రిష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సికిందరాబాద్
15. MAPMYGENOME ఇండియా లిమిటెడ్, మాదాపూర్, హైదరాబాద్
16. LEPRA Society-బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్, చర్లపల్లి
17. లూసిడ్ మెడికల్ డయాగ్నస్టిక్స్, సికింద్రాబాద్
Originally published on: telugu.news18.com